లక్ష్య సాధనకు పేదరికం అడ్డుకాదు

– మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 9: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ల…
