అధికారంలో ఉన్నప్పుడు మరుపులు.. అధికారం పోగానే అరుపులు

ప్రజలను వోట్ల యంత్రాలుగా చూసినందుకే గత ఎన్నికల్లో ఓటమి బిఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ధ్వజం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం దళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇంటికి పది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ బంధు, మైనారిటీ బంధు పేరుతో ప్రజలను మభ్యపెట్టి వోట్లు దండుకునే చరిత్ర బీఆర్ఎస్ దని మంత్రి…