సోనియా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు

బీజేపీవి దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం కృత్తిమ వివాదాలు సృష్టించడం బిజెపి నైజం రాష్ట్రపతితో అన్ని అవాస్తవాలనే చెప్పించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు లేనిపోని…
