‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యసాధనలో చిన్నారులే కీలకం

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రతి చిన్నారికీ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యం అందించడానికి మిషన్ వాత్సల్య ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తు పౌరులని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ రైజింగ్-2047 లక్ష్య…
