Tag #Minister Sitakka #campaign #full swing #candidate Naveen Yadav

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నా భరోసా లేదాయె

– అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించండి – జూబ్లీహిల్స్‌లో జోరుగా సాగుతున్న మంత్రి సీతక్క ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు మూడుసార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ది జరగలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండికూడా కనీసం రేషన్‌ కార్డులు ఇవ్వలేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు.…