ప్రజాప్రతినిధుల కోర్టుకు సీతక్క హాజరు

– కోవిడ్ కాలంలో నిరసనలపై కేసుల్లో.. – ఆగస్టు 13కు విచారణ వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 24: కోవిడ్ కాలంలో నిరసనకు సంబంధించి నమోదైన కేసులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్కనాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. రూ.10 వేలతో రెండు షూరిటీలు కోర్టులో దాఖలు చేయగా…
