తెలంగాణను అవమానించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ముంబై, సెప్టెంబర్ 27 : ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్…
