Tag #Minister Ponnam #Satavahana university

విద్య‌కు అధిక ప్రాధాన్య‌త‌

-ఏ భాష‌కూ మేం వ్య‌తిరేకులం కాదు -పోటీ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే ఇంగ్లీషులో ప్రావీణ్యం వుండాలి – ప‌నిలో నైపుణ్యాలు అవ‌స‌రం – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: శాతవాహన యూనివర్సిటీ మార్క్ ఫేడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని చూపెట్టి 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన…