నర్సింగ్ ఆఫీసర్ ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

– ప్రతి అభ్యర్థి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన బోర్డు – 27వ తేదీ వరకు మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ – అభ్యంతరాల పరిశీలన అనంతరం సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ ప్రక్రియలో…

