దంపతులు గల్లంతైన ప్రాంతాన్ని పరిశీలించిన పొన్నం

– గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశం హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్, కల్పనలు గల్లంతైన ప్రాంతాన్ని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాత్రి పరిశీలించారు. ఈ జంట గల్లంతై 24 గంటలు దాటినా…
