మహిళలకు 5వేల ఈవీ ఆటోలు

ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి పొన్నం మహిళా సంఘాలకు ఆర్టీసీ తరపున అద్దె చెల్లింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: తమ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారత కోసం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, వారం రోజుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన టార్గెట్…
