నిమజ్జనాలను పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్‌తోపాటు పలు ప్రాంతాలను బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పరిశీలించారు. చాపర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయనతోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ డాక్టర్ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, జీహెచ్‌ఎంసి…
