మాడవీధుల పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి పొంగులేటి

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 7: వరంగల్ లో ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. దేవాల యంలో నిర్మాణంలో ఉన్న మాడవీధుల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సునీత, ధర్మకర్తలు, అర్చకులు వేద స్వస్తి, మంగళవా ద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి…
