మా భూమి స్వాధీనం చేయాలని బెదిరిస్తున్నారు

– మాకు తెలియకుండానే సర్వే చేయించారు – రాత్రికి రాత్రే బుల్డోజర్లతో గోడలు కూల్చారు – మంత్రి పొంగులేటిపై బాధితుడు సతీష్ షా ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ భూములను ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు హర్షారెడ్డి తమ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని వట్టినాగులపల్లి భూ బాధితులు సతీష్ షా ఆరోపించారు.…
