శరవేగంగా ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ

*ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం * చురుగ్గా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణం పనులు * మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…
