15లోగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

– ఇండ్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబర్ – వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు – ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్ధలాలు లేని అర్హత కలిగిన లబ్దిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వచ్చే నెల 15లోగా కేటాయించాలని,…
