జనజీవనానికి ఆటంకాలు లేకుండా చర్యలు

– రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు – భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: భారీ వర్షాల వలన జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…
