మహిళల పేరిట సంక్షేమ పథకాలు

` కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం ` మంత్రి పొంగులేటి నేలకొండపల్లి, ప్రజాతంత్ర, జూలై 30: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని, మహిళల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్టి రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా…
