విజయవంతంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు

– లబ్దిదారులే నిర్మాణకర్తలు : మంత్రి పొంగులేటి – ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పొంగులేటి పరామర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచాం, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత…
