మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం

– రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి – మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ…
