రెండేళ్లలోనే గణనీయమైన మార్పు చూపాం

– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం – సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన – సంక్షోభం నుంచి సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం – అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి చేర్చాలి – ఆధునికీకరించిన ఐడీపీఆర్ వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: ఏ మార్పు కావాలని ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉంచారో…
