ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సంక్షేమం

– మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం పేదల జీవితాల్లో మార్పు కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 59, 60 డివిజన్లలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం దానవాయిగూడెంలోని కార్తికేయ ఫంక్షన్ హాల్‌లో…
