Tag Minister Niranjan Reddy

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం..!

అడుగడుగునా ఆటంకాలు.. ప్రతిపక్షాలపై మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద, దానికింది ఆయకట్టు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ ‌సాగర్‌ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయని గమనించి కేసీఆర్‌ 216 ‌టీఎంసీల…