సోయి లేకుండా రాజకీయ విమర్శలు
కెసిఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది పూర్వీకుల భూములన్నీ మునకకు గురయ్యాయి భూసేకరణలో భూములు కోల్పోయాం కోనాపూర్‌లో బడి నిర్మాణానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 10 : తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కోనాపూర్…