లండన్‌లో యూకేఐబీసీ-ఎస్‌ఎంఎంటీ సమావేశానికి హాసరైన మంత్రి కెటిఆర్
వరుస సమావేశాలతో బిజీబిజీ హైదరాబాద్, మే 19 : మంత్రి కేటీఆర్ లండన్ టూర్‌లో బిజీబిజీగా ఉన్నారు. యూకేఐబీసీ-ఎస్‌ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ ఇండస్టీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎటక్ట్రిక్ వెహికిల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు…
