అభివృద్ధిని చూసి ఓర్వేకపోతున్నారు
బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్ ఉప్పల్, ప్రజాతంత్ర, జూన్ 26 : కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కెటిఆర్ పరోక్షంగా హెచ్చరిక చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర…
