ప్రాజెక్ట్స్ పనుల పురోగతి సమీక్షకే టాస్క్‌ఫోర్సు

– ఆయా అంశాలపై అధికారులు తక్షణం స్పందించాలి – అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి – రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మణిహారం – రాజకీయాలు కాదు రాష్ట్రాభివృద్దే ముఖ్యం – త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం – సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: రాష్ట్రంలో…
