సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్ద పీట

– కీలకం కానున్న హ్యామ్ రోడ్లు – అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాలుగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత – రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతోపాటు అభివృద్ధికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల…
