జర్నలిస్ట్ దత్తురెడ్డి కుటుంబానికి అండ

ఆర్‌అండ్‌బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి పిట్లం (కామారెడ్డి), ప్రజాతంత్ర, జులై 7: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెర్వు గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన స్వగ్రామమైన మద్దెలచెర్వుకు వచ్చిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ…
