జూన్ 5 తరువాత బిఆర్‌ఎస్ దుకాణం బంద్

కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు సమాధానం చెప్పాలి కెటిఆర్…ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల…
