తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు
దేశంలో టాప్ పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…
