తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

మిస్ వరల్డ్ పోటీల అతిథులకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలి శంషాబాద్ విమానాశ్రయాన్ని అందంగా తీర్చిదిద్దండి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వొచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా…
