సీఎం రేవంత్ ను కలిసిన మంత్రి జూపల్లి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ ఎండీ వల్లూరి క్రాంతి మంగళవారం మర్యాపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్నగర్ మైదానంలో మంగళవారం నిర్వహించిన…
