కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
నిమ్స్‌లో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ కొడుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం నిమ్స్ హాస్పిటల్‌లో ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ…
