హ్యాపీ హొలీ….
ప్రజలకు హొలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు రాష్ట్ర, సిద్ధిపేట జిల్లా ప్రజలకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అని అన్నారు.…