బీబీ నగర్ ఎయిమ్స్‌పై కిషన్ రెడ్డి అబద్ధాలు
భూబదలాయింపు చేసినా బుకాయింపులా ఎయిమ్స్‌ను సందర్శించిన మంత్రి హరీష్ రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భూ బదలాయింపు చేయలేదని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…
