Tag minister harish rao fire on chidambaram

చిదంబరం తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది

హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది కెసిఆర్‌ ‌తెలంగాణను దేశానికే మోడల్‌గా నిలిపారు చిదంబరం వ్యాఖ్యలపై ఎక్స్ ‌వేదికగా మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌.. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌కాంగ్రెస్‌ ‌నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం..దాన్ని…