బీజేపీ రాక్షసానందం.. వక్ర బుద్ధి..!: మంత్రి హరీష్ రావు ఫైర్
మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చి పోయిన మాటలు మొన్నటి వరదల స్థాయి 108 మీటర్లు దాటింది..ఇది ప్రకృతి వైపరీత్యం ప్రాజెక్టులు పాడు కావాలి, తెలంగాణ బాగు పడొద్దు..బీజేపీ దుష్ట పన్నాగం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి హరీష్ రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‘‘ప్రశ్నించక పోతే సై ప్రశ్నిస్తే నై అన్నట్టుగా బీజేపీ…
