మోసేటోళ్లకు బరువు… పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది
దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తది ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు మండిపాటు తిన్నరేవు తలవాలని.. సీఎం కేసీఆర్‌కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరిన మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : కాళేశ్వరం నీళ్లు వొచ్చాయో..లేదో..తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను రాజగోపాల్…
