రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం సమావేశంలో హరీష్ రావు హెచ్చరిక హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్26: కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్ పార్టీ…
