బిజెపి నేతలు తెలంగాణకు వొచ్చి ఏం చెబుతారు?
కొంటానన్న రా రాయిస్ కూడా తీసుకోలే….ఇచ్చే నిధులు ఇవ్వలే పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు బిజెపిపై మంత్రి హరీష్ రావు ఫైర్ గజ్వేల్ రైల్వే ర్యాక్ పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సీడ్ పాయింట్‌గా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్ గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట/గజ్వేల్,…
