‘జమీన్ ఆస్మాన్ ఫరక్’
మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్ చేస్తా సిద్ధిపేట గర్స్ల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లంటే శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సిఎం అయ్యాక మన…
