ప్రపంచం మెచ్చే విధంగా తెలంగాణ అభివృద్ధి
హ్యాట్రిక్ కొట్టి సిఎం కావడం ఖాయం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్,సెప్టెంబర్12: ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్ ముందుకు సాగుతున్నారని…
