ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్న మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ అత్యున్నతస్థాయి సదస్సులో 20 దేశాల ముఖ్య నేతలు, ప్రతినిధులు, 40 దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.…
