క్షతగాత్రులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్. ప్రజాతంత్ర, జూన్ 30: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ, ప్రణామ్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని డాక్టర్లకు మంత్రి సూచించారు. వారి ఆరోగ్యం కుదుటపడే…
