Tag Minister Damodara angry over rat incident in chutney

చట్నీలో ఎలుక ఘటనపై మంత్రి దామోదర ఆగ్రహం

జెఎన్‌టియు హాస్టల్‌ ఘటనపై తక్షణం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం క్యాంపస్‌ వంటగదిని పరిశీలించిన అదనపు కలెక్టర్‌ మాధురి సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 9 : చట్నీలో ఎలుక పడిన ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, జిల్లా ఫుడ్‌ సేప్టీ అధికారులను మంత్రి దామోదార రాజనర్సింహ…