Health : ఆరోగ్యకర సమాజమే ప్రభుత్వ లక్ష్యం

విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీలో మంత్రి దామోదర హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని (deworming day) పురస్కరించుకొని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara) హైదరాబాద్ షేక్‌పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆల్బండజోల్ టాబ్లెట్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…
