ఏ అంశంలోనూ రాజీ పడొద్దు

– సౌకర్యాల కల్పనపై మంత్రి దామోదర్ ఆదేశాలు – సనత్‌నగర్ టిమ్స్ ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో సనత్‌నగర్ టిమ్స్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు,…
