ఫిల్మ్, మీడియా విద్యార్థుల ప్రతిభకు భట్టి ఫిదా

– నాగార్జున దంపతులకు అభినందనలు – తెలంగాణ అభివృద్ధకి సహకరిస్తాం: నాగార్జున హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబరు 22: 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో…
