ఎవరు అడ్డొచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు

కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay) తీవ్ర స్థాయిలో…
